DEVATHI SRINIVAS YouTube Channel
DEVATHI SRINIVAS YouTube Channel 's Channel
 
DEVATHI SRINIVAS YouTube Channel has no videos available.
 
DEVATHI SRINIVAS YouTube Channel
Profile
 
Name
DEVATHI SRINIVAS YouTube Channel
Description
మంచం గుర్తుకె మనా ఓటు..... 🛏️

మంచం గుర్తుకు ఓటు వేద్దాం
బహుజన రాజ్యం సదిద్దాం.......


నిజామాబాద్ పార్లమెంట్ లో ఉన్న SC, ST, BC, ముస్లిం మరియు క్రిస్టియన్ మైనారిటీస్ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి....
SC, ST, BC, ముస్లిం మరియు క్రిస్టియన్ మైనారిటీస్ కు జరుగుతున్న సామాజిక అన్యాయం గురించి గొంతు విప్పుతున్న దేవతి శ్రీనివాస్ గుర్తు మంచం గుర్తు కు ఓటు వేసి నిజామాబాద్ MP గా గెల్పించుకుందము..

నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నా ఎమ్మెల్యేలు..

బోధన్ ఎమ్మెల్యే - రెడ్డి (Congress)
నిజామాబాద్ ఎమ్మెల్యే - రెడ్డి (Congress)
ఆర్మూర్ ఎమ్మెల్యే - రెడ్డి (BJP)
బాల్కొండ ఎమ్మెల్యే - రెడ్డి ( BRS)
నిజామాబాద్ ఎమ్మెల్యే - వైశ్యస్ (BJP)
కోర్టుల ఎమ్మెల్యే - వేలుమ దోర (BRS)
జగిత్యాల ఎమ్మెల్యే - వేలుమ దోర (BRS)

ఒక SC, ST, BC, ముస్లిం మరియు క్రిస్టియన్ ఎమ్మెల్యేలు ఉన్నారా?
ఒక్కసారి మీరే ఆలోచించండి.....
Subscribers
1.41K
Subscriptions
Friends
Channel Comments
There are no comments for this user.
userid get finish at: 0.00 clean innertube fetch finish at: 0.40 main response parse finish at: 0.80 getAdditionalSections finish at: 0.80 applyHTML finish at: 0.80