First Guru TV
First Guru TV's Channel
 
First Guru TV has no videos available.
 
Profile
 
Name
First Guru TV
Description
FIRST GURU TV కి స్వాగతం.
మా ఛానెల్ భక్తి, ఆధ్యాత్మికం, పురాణాలు, పూజా విధానాలు, వాస్తు, ఆలయ విశేషాలు, అద్భుతాలు వంటి ఎన్నో విషయాలను అందించే ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక వేదిక.

మా ఛానెల్ ప్రత్యేకతలు

* ఆధ్యాత్మిక ప్రవచనాలు
- ప్రసిద్ధ గురువులు చెప్పిన మాటలు
- జీవన విధానాన్ని సరిదిద్దే ఉపదేశాలు

* కథలు
- రామాయణం, మహాభారతం, భాగవతం, పురాణాల నుండి హత్తుకునే కథలు
- ప్రతి కథలో దాగి ఉన్న జీవిత పాఠాలు, స్ఫూర్తి కలిగించే సందేశాలు
- చిన్నపిల్లలు నుండి పెద్దల వరకు అందరికీ నచ్చే భక్తి కథలు.

* పూజా విధానాలు & వ్రతాలు
- ఇంట్లో సులభంగా చేసుకోగల పండుగలు, వ్రతాలు, పూజలు
- ప్రతి పూజ వెనుక ఉన్న ప్రాధాన్యం
- హిందూ సంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతుల వివరణ.

* వాస్తు శాస్త్రం
- ఇల్లు, వ్యాపారం వాస్తు చిట్కాలు.
- ధనలాభం, ఆరోగ్యం, సుఖశాంతి కోసం వాస్తు చిట్కాలు.

* దేవాలయాల విశేషాలు
- పురాతన ఆలయాల గురించి దాని వెనుక దాగి ఉన్న రహస్యాలు.
- ప్రత్యేక పూజలు, శక్తి పీఠాలు, జ్యోతిర్లింగాలు, క్షేత్ర మహిమలు.

* అద్భుతాలు & విశేషాలు
- దేవుని లీలలు
- భక్తుల అనుభవాలు, అద్భుత కథలు.
- దైవ అనుగ్రహం పొందిన వ్యక్తుల నిజ జీవిత సంఘటనలు.

Subscribers
33.7K
Subscriptions
userid get finish at: 0.00 clean innertube fetch finish at: 0.90 main response parse finish at: 1.10 getAdditionalSections finish at: 1.40 applyHTML finish at: 1.40