Profile
Name
Praveen Mohan Telugu
Description
హే గైస్ , మా ఛానెల్‌ని సందర్శించినందుకు ధన్యవాదాలు! నేను ప్రవీణ్ మోహన్,
మరియు తెలుగు మాట్లాడే వీక్షకులందరూ నా వీడియోలన్నీ తెలుగులో చూడాలనే కోరికను గౌరవిస్తూ,ఈ తెలుగు ఛానెల్ ప్రారంభించబడింది. నా ఇంగ్లీష్ ఛానల్ వీక్షకులందరి నుండి పొందిన అభిమానం, ఇక్కడ కూడా పొందుతానని ఆశిస్తున్నాను. మన ప్రభావంతమైన చరిత్రకు సంబంధించిన శాస్త్రీయ వాస్తవాలను మీ ముందుకు తెస్తూనే ఉంటాను మరియు మీ అందరి సహకారంతో మన ఆధునిక గత రహస్యాలను వెల్లడిస్తూనే ఉంటాను. నా వీడియోలను చూసినందుకు చాలా థాంక్స్, మీకు మంచి రోజు!

Subscribers
560K
Subscriptions
Friends (5)
Channel Comments
There are no comments for this user.
Add comment